కౌంటింగ్ కు పటిష్టమైన ఏర్పాట్లు

Date:21/05/2019 వరంగల్ అర్బన్ ముచ్చట్లు: ఈ నెల 23న వరంగల్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి  పటిష్టమైన మూడంచెల బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్  తెలిపారు.

Read more