ప్రేమ వివాహం నేపధ్యంలో ప్రతీకారం
-వరుడి ఇంటిని తగులబెట్టిన వధువు బంధువులు
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న అమ్మయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిని తగులబెట్టిన ఘటన తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో జరిగింది. అబ్బాయి, అమ్మాయి…