రేవంత్ స్కెచ్…చాపక్రింద నీరులా
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని వీడి పోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ విషయంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రెండు సార్లు అధికారంలోకి…