దెందులూరులో అదుపులో అల్లర్లు
దెందులూరు ముచ్చట్లు:
మంగళవారం రాత్రి అల్లర్లతో అట్టుడిగిన దెందులూరు లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు అదనపు బలగాలు తరలించారు. దెందులూరు గ్రామం పరిధిలో పికెట్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు.…