పుంగనూరులో రోడ్డు భద్రతలు పాటించాలి
పుంగనూరు ముచ్చట్లు:
వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డు భద్రత పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏఎంవిఐ సుప్రియ కోరారు. శుక్రవారం స్థానిక ప్రైవేటు కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి…