టీటీడీ ట్రస్ట్‌లకు రూ.3.20 కోట్లు విరాళం
తిరుమల ముచ్చట్లు:
టీటీడీలోని ట్రస్ట్‌లకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది.హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం శ్రీ వెంకటేశ్వర్లుశ్రీ ప్రసాదరావు, శ్రీ రాజమౌళి ఎస్వీ ప్రాణదాన…