ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ ఇంద్ర బస్సు -ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం
గుర్రంకొండ ముచ్చట్లు:
గుర్రంకొండ సమీపంలోని కోన క్రాస్ దగ్గర..ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ ఇంద్ర బస్సు.... ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం... గాయపడిన వారిలో వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి తుమ్మల పల్లికి చెందిన నాగేంద్ర 18, రామ…