ఎవ్వరికి పట్టని ఆర్టీసీ
విజయవాడ ముచ్చట్లు:
ఎపిఎస్ఆర్టీసిని నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం పావులు కదుపుతోంది. ఆర్టీసి బస్సులను, సిబ్బందిని క్రమక్రమంగా తగ్గిస్తూ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే అద్దె బస్సులను పెంచుతూ రెగ్యులర్…