Browsing Tag

Rural MLA Kotam Reddy pushed the submerged car

నీటిలో మునిగిపోయిన కారును నెట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు నగరంలో తెల్లవారుజాము భారీ వర్షం పడింది. ఈ వర్షానికి మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. గురువారం ఉదయం వివాహాలు ఎక్కువగా ఉండటంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనాల రద్దీ…