అల్లు అరవింద్ ప్రెజెంట్స్ – నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి, చందూ మొండేటి, బన్నీ
హైదరాబాద్ ముచ్చట్లు:
యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'తండేల్' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో
ప్రారంభమైంది.…