దుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవములు
విజయవాడ ముచ్చట్లు:
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జూలై 11 నుంచి 13 వరకు శాకాంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ.ఓ దర్భముళ్ళ భ్రమరాంబ తెలిపారు. దేవస్థానం నందు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ త్రయోదశి…