పుంగనూరులో అంజుమన్ కమిటి నూతన ప్రతినిధులుగా సలీం, ఇబ్రహిం
పుంగనూరు ముచ్చట్లు:
అంజుమన్ కమిటి ఎన్నికలు హ్గరాహ్గరీగా మంగళవారం జరిగాయి. ఎన్నికల్లో అంజుమన్ కవిటటి అధ్యక్షుడుగా ఎంఎస్.సలీంబాషా, కార్యదర్శిగా ఎస్.ఇబ్రహిం గెలుపొందారు. అలాగే కమిటి ఉపాధ్యక్షులుగా జాఫర్, ఇస్మయిల్, జాయింట్…