సోషల్ మీడియాలో కుమ్మేస్తున్న సమ్మూ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సౌత్ సినిమా టాప్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు అవసరం లేని నటిగా మారిపోయింది. ఇక ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ప్రశంసలు దక్కించుకుంది. అలానే తన అభిమాలను…