దర్గాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం- నెల్లూరు నగర కమిషనర్ హరిత
నెల్లూరు ముచ్చట్లు:
రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బారా షహీద్ దర్గాలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ డి. హరిత అధికారులను ఆదేశించారు. బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణ…