శిల్పా నగరంలో ఎట్టకేలకు పరిశుభ్రతా చర్యలు
నంద్యాల ముచ్చట్లు:
శిల్పా నగరంలో ప్రధాన ద్వారం వద్ద అపరి శుభ్రం తాండవిస్తోం దని, కాలనీ వాసులు అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ కు ఫిర్యాదు చేశారు . ఆయన వెంటనే పారిశుధ్య కార్మికులను పంపి పూడిక పనులు చేపట్టాలని సూచించారు . డ్రైనేజీ…