ఇంద్రాని` చిత్రంలో ఐఎస్ఎఫ్ ఆఫీసర్స్‌గా సంజయ్ స్వరూప్, మధు నందన్
హైదరాబాద్ ముచ్చట్లు:
ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న సూపర్ ఉమెన్ మూవీ `ఇంద్రాని`. యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, షతఫ్ అహ్మద్, గరీమా…