ఆరి మాని గంగమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఆరి మాని గంగమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు.అమ్మవారి ఆలయం ముందు వందలకొద్దీ పొట్టేళ్లను బలిగా ఇస్తున్న భక్తులు.తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న…