జూలై 4 నుంచి పాఠశాలలు ప్రారంభం
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. సాధారణంగా ప్రతీ ఏటా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమైన ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది ఈ తేదీలో మార్పులు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆలస్యంగా…