శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
తిరుపతిముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30…