శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు పండ వద్ద )లో టీటీడీ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల…