శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు.…