ఏపీ లో రహస్య పొత్తులు

Date:03/04/2019 గుంటూరు ముచ్చట్లు: రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి పెరుగుతోంది. గెలుపుగుర్రం రేసులో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు దూసుకుపో తున్నాయి. ఎన్నిక‌లు కీల‌కం కావ‌డంతో ఏ పార్టీకి ఆపార్టీ దూకుడు ప్రద‌ర్శిస్తోంది.

Read more