మావోయిస్టల భారీ డంపు స్వాధీనం
విశాఖపట్నం ముచ్చట్లు:
ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఏవోబీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లలో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రీ దొరకడం ఇదే మొదటిసారి.…