పుంగనూరులో క్రీకెట్ జట్ల ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గ క్రీకెట్ జట్లను ఎంపిక చేసినట్లు పీడీ రామచంద్ర తెలిపారు. సోమవారం స్థానిక శుభారాం డిగ్రీ కళాశాలలో జట్ల ఎంపిక కార్యక్రమాన్ని విశ్రాంత డీఎస్పీ సుకుమార్బాబు, జాతీయ క్రీడాకారుడు నానబాలగణేష్…