రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ, బైకు కాలి బూడిదయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమలో తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై జరిగిన…