విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ‘కోబ్రా’ ని తెలుగు రాష్ట్రాల్లో …
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్హిట్లు, బ్లాక్బస్టర్లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్, అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా' చిత్రంతో…