రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి
రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పు గోదావరి గొల్లప్రోలు మండలం చెబ్రోలు జాతీయరహదారి పై కారు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున గొర్రెల కాపరులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. మరో కాపరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ…