టీఆర్ఎస్ పార్టీకి షాక్
ఖమ్మంముచ్చట్లు:
అధికార టీఆర్ఎస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అలకబూనారు. తన విషయంలో అధిష్టానం స్పందించకుంటే…