శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి ముచ్చట్లు:
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జులై 15వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం జరిగింది. సాయంత్రం 6.30…