శ్రీ లలితా దేవి అలంకారం లొ శ్రీ అంబా భవాని దేవి
కడప ముచ్చట్లు:
కడప నగరంలోని భవాని నగరంలోని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని బిల్టప్ దగ్గరలో భవాని నగర్ లో వెలసిన శ్రీ అంబ భవాని ఆలయం మహారాష్ట్ర మఠం కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని…