ఆగివున్న లారీని డీ కొన్న కారు.ఒకరు మృతి,ఆరుగురికి గాయాలు
చిత్తూరు ముచ్చట్లు:
ఆగివున్న లారీని ఒక కారు డీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నాయుడుపేట-పూతలపట్టు ప్రధాన రహదారిలోని టి. రంగంపేట క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. తిరుపతి నుండి బెంగళూరు కి వెళ్తున్న కారు…