అంగన్‌ వాడీ కేంద్రాలలో సామాజిక తనిఖీ

Date:21/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని దోబీకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ భారతి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఆహార పదార్థాల నాణ్యత, నెలవారి పంపిణీ అంశాలను పరిగణలోనికి తీసుకుని , బహిరంగంగా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఎలాంటి సమస్య్రలు ఉన్నా ప్రజలు వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

నేపాల్‌లో జరిగిన కరాటేలో విజేతలైన విద్యార్థులు

Tags: Social inspection in Anganwadi centers

అంగన్‌ వాడీ కేంద్రాలలో సామాజిక తనిఖీ

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రాంనగర్‌ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ భారతి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఆహార పదార్థాల నాణ్యత, నెలవారి పంపిణీ అంశాలను పరిగణలోనికి తీసుకుని , బహిరంగంగా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఎలాంటి సమస్య్రలు ఉన్నా ప్రజలు వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు రమాదేవి, ఆర్‌పి వరలక్ష్మితో పాటు అంగన్‌వాడీ కమిటి సభ్యులు వరలక్ష్మి, ఎం.వరలక్ష్మి, ఎస్‌.హాసినా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాక

Tags: Social inspection in Anganwadi centers