బాబు జగ్జీవన్ రాం పార్క్ లో సమస్యలను పరిష్కరించండి
తిరుపతి ముచ్చట్లు:
తుడ వి సి, కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చిన వాకర్స్ యూనియన్ నాయకులు తిరుపతిలోని కేశవాయనగుంట వద్ద గల బాబు జగ్జీవన్ రాం పార్క్ లో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ శు క్ర వారం ఉదయం తుడ కార్యలయంలో బాబు…