అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి-జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన "స్పందన" కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.
సోమవారం…