పుంగనూరులో గడప గడపకు సమస్య పరిష్కారం
పుంగనూరు ముచ్చట్లు:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్డు పనులను శనివారం కౌన్సిలర్ త్యాగరాజు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో ప్యటించిన రాష్ట్ర మంత్రి…