రిమ్స్ పోలీసుస్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ కె కె అన్బురాజన్
కడప ముచ్చట్లు:
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలను పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని రిమ్స్ సి.ఐ సదాశివయ్య…