న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి
కాకినాడలో న్యాయవాదిపై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలిరాజమహేంద్రవరంలో న్యాయవాదుల నిరసన
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, క్రూరమైన హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బార్…