విస్తరిస్తున్న మంకీ పాక్స్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ మేనేజ్మెంట్ గైడెలైన్స్ను సవరించేందుకు…