దుర్గమ్మ సొమ్ముకే రక్షణ కరువా…
-మూస పద్దతిలో కౌంటింగ్
విజయవాడ ముచ్చట్లు:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం... రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు రాక.. రోజుకు రూ.13.90 లక్షలకు పైగానే హుండీ ఆదాయం... ఇక దసరా, భవానీ దీక్ష…