సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు.
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా…