శరవణన్ ‘ది లెజెండ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న శ్రీ లక్ష్మీ మూవీస్…
హైదరాబాద్ ముచ్చట్లు:
లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం 'ది లెజెండ్'తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషన్, యాక్షన్,…