శ్రీ వకుళ మాత ఆలయం మహా సంప్రోక్షణ
తిరుపతి ముచ్చట్లు:
ఈ నెల 23 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Sri Vakula Mata Temple Maha Samprokshan