నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం
తిరుమల ముచ్చట్లు:
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9 వతేదీ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి డీపీపీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఒంగోలు శివారులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో…