ఘనంగా ముగిసిన శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం

Date:15/04/2019  ఖమ్మం ముచ్చట్లు : దక్షిణాది అయోధ్య భద్రాచలం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా సాగింది. అశేష భక్తకోటి రామనామ స్మరణ మధ్య మిథిల ప్రాంగణంలో శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ

Read more