వివిధ బ్యాంకుల్లో వున్న శ్రీవారి నగదు డిపాజిట్లు వెల్లడి
తిరుమల ముచ్చట్లు:
తిరుమలరాయుడి బ్యాంక్ డిపాజిట్లపై శనివారం టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది.30.6.2019 నాటికి ₹ 13025.09 కోట్లు.30.9.2022 నాటికి 15938.68 కోట్లు నిల్వలున్నట్లు తెలిపింది.దాదాపు 10 టన్నుల పైబడి బంగారం వుంది. ఆ వివరాలు…