రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో లైంగిక దోపిడీ నిరోధం” పై రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం "మహిళలు, బాలల అక్రమరవాణా మరియు లైంగిక దోపిడీ నిరోధం" పై రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం మంగళగిరి లోని మహిళా కమిషన్ కార్యాలయం లో
నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ ఛైర్…