8,9వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో వైఎస్ఆర్సిపి రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశo
తిరువూరు టౌన్ ముచ్చట్లు:
మహానేత "డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8,9వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరగనున్న వైఎస్ఆర్సిపి రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాల్నీ విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు దిశా…