Bakrid's best wishes to Muslims, Peddi Reddy, MP Mithun

మస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌

Date:11/08/2019 పుంగనూరు ముచ్చట్లు: బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీలందరికి పండుగ శుభాకాంక్షలను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

Read more