ఉప ఎన్నికల్లో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్ కే రోజా
చేజర్ల ముచ్చట్లు:
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా చేజర్ల మండలం లోని పాతపాడు పంచాయతీ , ఓబుళయిపల్లి, కొండల్రాయుడు కండ్రిక, గొల్లపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్ కే రోజా …