టార్గెట్ 175 దిశగా అడుగులు
విజయవాడ ముచ్చట్లు:
టార్గెట్ – 175 దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం మరోసారి భేటీ కాబోతున్నారు. గత రెండు సమావేశాల్లో…